బూర్గంపహాడ్: మొరంపల్లి బంజరలో సెక్రటరీ ఆదేశాలను లెక్కచేయకుండా నిబంధనలకు విరుద్ధంగా బుధవారం సంత నిర్వహణ
Burgampahad, Bhadrari Kothagudem | Jul 16, 2025
ఈరోజు అనగా 16వ తేదీ 7వ నెల 2025న ఉదయం 11 గంటల సమయం బూర్గంపాడు మండలం పరిధిలో ఉన్నటువంటి మొరంపల్లి బంజర సంత నిర్వహించే...