శింగనమల: నార్పల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు గైనకాలజిస్ట్ డాక్టర్ ఏర్పాటు చేయాలని గర్భవతుల డిమాండ్ చేశారు
నార్పల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మంగళవారం ఉదయం 11:50 నిమిషాల సమయంలో గర్భవతులు గైనకాలజిస్ట్ డాక్టర్ ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులను కోరారు. స్కానింగ్ మిషన్ ఉంది గాని గైనకాలజిస్ట్ డాక్టర్ లేక గర్భవతులు బాలింతలు ఇబ్బంది పడుతున్నారు అన్నారు .జిల్లా అధికారుల స్పందించి గైనకాలజిస్ట్ డాక్టర్ ఏర్పాటు చేయాలన్నారు.