పెదబయలు మండలంలోని అడుగులపుట్టు రైతు సేవా కేంద్రం వద్ద సబ్సిడీ విత్తనాల కోసం రైతుల తొక్కిసలాట
Araku Valley, Alluri Sitharama Raju | Sep 4, 2025
ప్రభుత్వం 90% సబ్సిడీ ద్వారా గిరిజన రైతులకు అందిస్తున్న రాజ్మా విత్తనాలకు గురువారం పెదబయలు మండలం అడుగుల పుట్టు రైతు సేవా...