అనంతపురం లోని రాయలసీమ ప్రాంతీయ స్థాయి ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించిన ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్
Anantapur Urban, Anantapur | Mar 30, 2026
కలిసికట్టుగా పనిచేసే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుందామని రాష్ట్ర ఎస్సీ సెల్ లో అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు తెలిపారు. అనంతపురం నగరంలోని సోమవారం సాయంత్రం 6 గంటల ఐదు నిమిషాల సమయంలో ఎస్సీ విభాగ ఆధ్వర్యంలో వినాయకులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం జారీ చేశారు.