తాండూరు: సాయుధ పోరాట యోధులకు నివాళులర్పించిన సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు విజయలక్ష్మి పండిత్
వికారాబాద్ జిల్లా తాండూరులో తెలంగాణ సాయుధ వారోత్సవాలను సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు విజయలక్ష్మి పండిట్ తమ కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద సాయుధ పోరాట యోధులకు మంగళవారం ఘనంగా నివాళులర్పించారు