అదిలాబాద్ అర్బన్: బోథ్ మండలం ధన్నూర్ వాగులో గల్లంతైన
వ్యక్తి ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడు గా నిలిచాడు
Adilabad Urban, Adilabad | Aug 27, 2025
భారీ వరదలకు వాగులో కొట్టుకుపోయి ప్రాణాలతో భయటపడి మృత్యుంజయుడుగా నిలిచాడు శంకర్ అనే వ్యక్తి. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం...