జమ్మికుంట: మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన మేక మల్ల ఐలయ్యను కులం పేరుతో దూషించాడని ఫిర్యాదు మేరకు లచ్చయ్య పై కేసు నమోదు
Jammikunta, Karimnagar | Aug 10, 2025
జమ్మికుంట: మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన మేకమల్ల ఐలయ్య లాదెళ్ల లచ్చయ్య అనే ఇద్దరి వ్యక్తులకు సంబంధించిన గొర్రెలను...