కండలేరు జలాశయ స్పీల్ వేను పరిశీలించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి
Gudur, Tirupati | Oct 23, 2025 ఉమ్మడి నెల్లూరు జిల్లా కలువాయి జలాశయం స్పిల్ వేను గురువారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సందర్శించారు. తుఫాను నేపథ్యంలో జలాశయంలో 60 టీఎంసీలు నీరు చేరింది. రూ.95 కోట్లతో స్పిల్ వే నుంచి నీరు బయటకు వెళ్లే కెనాల్ ను నిర్మిస్తామన్నారు.. గత ప్రభుత్వం కమిషన్లు వచ్చే పనులపై దృష్టి పెట్టిందని ప్రజలను ఏమాత్రం పట్టించుకోలేదని సోమిరెడ్డి ఆరోపించారు. వైసీపీ పాలనలో ఎక్కడ చూసిన అంతా అవినీతిమయం అని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తో మాట్లాడి నిధులు సాధన కోసం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. వైసిపి పాలనలో నీటిపారుదల శాఖను మూత వేయడంతోనే ఈ దుస్థితి ఏర్పడిందని మం