రంపచోడవరం ఏజెన్సీలో 60 వేల ఎకరాల్లో వరిపంట, ఖరీఫ్ పనులకు సంబంధించి వరినాట్లు జోరుగా వేస్తున్న అన్నదాతలు
Rampachodavaram, Alluri Sitharama Raju | Jul 17, 2025
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో 60 వేల ఎకరాల్లో వరి పంట పండించడం జరుగుతుందని, ఈ ఖరీఫ్ సీజన్ కు...