అరకులోయ: కాఫీ తోటలకు కొత్తగా వస్తున్న కాయ తొలిచుపురుగు తెగులకు సంబంధించి విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న అధికారులు
Araku Valley, Alluri Sitharama Raju | Aug 31, 2025
అరకులోయ పరిధిలో ఉన్న కాఫీ తోటలకు కొత్తగా వస్తున్న కాయ తొలిచుపురుగు అనే తెగులకు సంబంధించి రైతులకు విస్తృతంగా కాఫీ...