కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కరాగ్ లో భాగంగా మంగళవారం విజయవాడలో 27 మంది మావోయిస్టులను పోలీసులరెస్ట్ చేశారు.. వీరిలో నలుగురిని విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో అదుపులోకి తీసుకొని విచారించారు. వర్ని కోర్టులో ప్రవేశపెట్టగా డిసెంబర్ 3 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆ నలుగురు మావోయిస్టులను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.