రైతుల సమస్యలను పరిష్కరించాలని వేమూరు వైసీపీ సమన్వయకర్త అశోక్ బాబు చేపట్టిన నిరాహార దీక్షను విరమింపజేసిన వైసీపీ నాయకులు
Repalle, Bapatla | Aug 4, 2025
రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత నాలుగు రోజులుగా రేపల్లెలో నిరాహార దీక్ష చేస్తున్న వేమూరు వైసీపీ సమన్వయకర్త...