రైతులు ఎరువులను విచక్షణా రహితంగా వాడకుండా దిగుబడి పెంచుకునేందుకు కృషి చేయాలి: సాలూరు వ్యవసాయ సహాయ సంచాలకులు సత్యవతి
Parvathipuram, Parvathipuram Manyam | Sep 9, 2025
రైతులు ఎరువులను విచక్షణా రహితంగా వాడకుండా దిగుబడి పెంచుకునేందుకు కృషి చేయాలని సాలూరు వ్యవసాయ సహాయ సంచాలకులు సత్యవతి...