జనగాం: సీఎం రేవంత్ రెడ్డి దొంగ హామీలతో అధికారంలోకి వచ్చారు: దర్ధపల్లి గ్రామంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
Jangaon, Jangaon | Aug 24, 2025
రేవంత్ రెడ్డి దొంగ హామీలతో అధికారంలోకి వచ్చాడని,రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మాజీ మంత్రి...