మండల కేంద్రమైన ఒంటిమిట్టలో రికార్డింగ్ డాన్స్ ప్రజలను అల్లరించింది. ప్రతిభావంతులైన గుర్తింపు లేని కొంతమంది కళాకారులు పొట్టకూటి కోసం రూపాయి రెండు రూపాయలతో వారు జీవనాన్ని నెట్టుకుంటున్నారు. ఇలాంటి కళాకారులను గుర్తించి ప్రభుత్వం వారికి తోడ్పాటు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు.