Public App Logo
Jansamasya
National
Happydiwali
Responsiblerailyatri
Railinfra4andhrapradesh
Pmmsy
Diwali2025
Matsyasampadasesamriddhi
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth

సంగారెడ్డి: రేపు సంగారెడ్డిలో సిఐటియు జిల్లా మహాసభ, మీడియాతో వివరాలు వెల్లడించిన జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు

Sangareddy, Sangareddy | Oct 18, 2025
సీఐటీయూ జిల్లా మహాసభ ఆదివారం సదాశివపేట పట్టణంలోని ఎన్ గార్డెన్ లో నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు తెలిపారు. సదాశివపేటలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని కార్మికుల సమస్యలపై ఈ మహాసభలో చర్చించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర అధ్యక్షులు ఛుక్కా రాములు ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరవుతారని ఆయన పేర్కొన్నారు

MORE NEWS