నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలను మంగళవారం రాత్రి నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయ సూర్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు, అనంతరం క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆట ఆడారు, క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి ఆల్ ది బెస్ట్ తెలిపారు, క్రీడాకారులు గెలపోటములను సమానంగా స్వీకరించాలని ఎమ్మెల్యే సూచించారు, క్రీడాభివృద్ధికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తారని ఎమ్మెల్యే తెలిపారు, కార్యక్రమంలో గ్రామ నాయకులు, కార్యకర్తలు క్రీడాకారులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ