మిడుతూరు మండలంలోని గ్రామాల రైతులకు పోలీసుల పర్యవేక్షణలో యూరియా పంపిణీ : వ్యవసాయ అధికారి పీరు నాయక్
Nandikotkur, Nandyal | Sep 5, 2025
యూరియా కోసం రైతులు ఎవ్వరూ కూడా ఆందోళన చెందవద్దని మిడుతూరు మండలం వ్యవసాయ అధికారి ఎం.పీరు నాయక్ అన్నారు,నంద్యాల జిల్లా...