Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

కుప్పం: కుప్పం పాలిటెక్నిక్ కళాశాలలో స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర

Kuppam, Chittoor | Sep 20, 2025
కుప్పం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. కళాశాల విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. కాలేజీ ఆవరణలో 300 మొక్కలు నాటారు.

MORE NEWS