నిర్మల్: మాలల రిజర్వేషన్ శాస్త్రీయంగా ఉండాలంటూ కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించిన తెలంగాణ మాల సంఘాల టీజేఏసీ నాయకులు
Nirmal, Nirmal | Aug 2, 2025
రోస్టర్ విధానంతో మాలలకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ మాల సంఘాల టీజేఏసీ చైర్మన్ మందుల భాస్కర్ అన్నారు. శనివారం జేఏసీ...