ఉదయగిరి: వింజమూరు లో విద్యుత్ స్తంబానికి మంటలు మంటల ను అర్పిన ఆగ్నిమాపక సిబ్బంది
వింజమూరులోని ఓ జ్యూస్ షాప్ వద్ద కరెంట్ స్తంభానికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో స్తంభానికి ఉన్న విద్యుత్ తీగలు మొత్తం కాలిపోయాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. మంటలు ఆర్పేందుకు చుట్టుపక్కల వారు ప్రయత్నం చేశారు.