శింగనమల: సింగనమల మండల కేంద్రంలో హెల్త్ సెంటర్లో నూతన కార్యవర్గ సమావేశం ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి
సింగనమల మండల కేంద్రంలోని బుధవారం సాయంత్రం నాలుగు గంటల 50 నిమిషాల సమయంలో నూతన కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడిగా చంద్రశేఖర్ రెడ్డిని సెక్రెటరీ చంద్రమోహన్ ని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగస్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కారం చూపుతామని భరోసని ఇచ్చారు.