పాణ్యం: మహిళ హక్కుల కోసం నిరంతరం పోరాటంలో కొనసాగించాలి : కార్మిక కర్షక భవన్లో ప్రజా సంఘాలు పిలుపు
కల్లూరు మండలం కార్మిక కర్షక భవన్ లోజరిగింది మొదట అఖిలభారత మహిళా సంఘం జెండాను మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు పి. నిర్మల ఆవిష్కరించారు అనంతరం జె.కిరణ్మయి.యస్. శ్యామల అధ్యక్షతన నగర మహాసభ జరిగింది ఈ సందర్భంగా మహిళా సంఘం రాష్ట్ర నాయకులు పి. నిర్మల జిల్లా కార్యదర్శి ఎన్. అలివేలమ్మ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ప్రగతి సాధించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని వారు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై దాడులు హత్యలు అత్యాచారాలు వరకట్న వేధింపులు అధికంగా అవుతున్నాయని ఖండించడం జరిగింది...