బీసీ సంఘాలు, అన్ని పార్టీలు పిలుపునిచ్చిన బంధు కారణంగా హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్, జేబీఎస్,, ఉప్పల్ కుషాయిగూడ, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి, పరిగి,తాండూరు సహా అన్ని ప్రాంతాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులో అందుబాటులో లేకపోవడంతో అనేకమంది ప్రాయనికులు ప్రైవేట్ వాహనాలు క్యాబ్‌లు ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది.