ప్యాపిలి లో టమోటా రైతుల సమస్యలపై అరా తీసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
Dhone, Nandyal | Sep 15, 2025 నంద్యాల జిల్లా ప్యాపిలి టమాటో మార్కెట్లో రైతులతో సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టమాటాకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలని, జిల్లాలో టమాటా సాస్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.