ఏప్రిల్ 1 తేదీని బ్లాక్ డే గా పాటించాలని, నాలుగు లేబర్ కోట్లకు వ్యతిరేకంగా ఐఎఫ్టియు ఆధ్వర్యంలో పటేల్ సెంటర్లో రాస్తారోకో
నంద్యాల జిల్లా నందికొట్కూరు కార్పొరేట్ పెట్టుబడిదారులకు కార్మికులను కట్టు బానిసలుగా చేసే నాలుగు లేబర్ కోడ్ ల ను ఏప్రిల్ ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. కార్మిక వర్గంపై ఫాసిస్ట్ మోడీ ప్రభుత్వం చేస్తున్న ఈ అనాగరిక దాడికి నిరసనగా ఏప్రిల్ ఒకటి" బ్లాక్ డే "గా పాటించాలని, నాలుగు లేబర్ కోడ్ లు అమలుకు వ్యతిరేకంగా సంఘటి త పోరాటాలకు సిద్ధం కావాలని బుధవారం ఐయఫ్ టి యు ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ఆఫీస్ నుండి పటేల్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి రాస్తారో నిర్వహించారు,ఈ కార్యక్రమానికి ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు పి మజీద్మీయా అధ్యక్షత వహించారు,అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి