ప్రొద్దుటూరు: ప్రజల సమస్యపై వెంటనే స్పందించిన మున్సిపల్ కమిషనర్ కి కృతజ్ఞతలు తెలిపిన కౌన్సిలర్ నూరి
Proddatur, YSR | Sep 11, 2025
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి 25 వ వార్డు పరిధిలోని కొత్తపల్లి కాలువలో ప్లాస్టిక్...