వైరా: వైరా సిపిఎం కార్యాలయంలో సిపిఎం నాయకులు ముఖ్య సమావేశం
Wyra, Khammam | Sep 15, 2025 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం స్ఫూర్తితో పోరాడాలి 17న ఖమ్మం లో జరుగు సభను జయప్రదం చేయండి సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం ఆనాడు తెలంగాణ ప్రాంతంలో నిజాం సర్కార్ నియంతృత్వానికి వ్యతిరేకంగా భూమికోసం, భుక్తి కోసం, ప్రజల విముక్తి కొరకు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో చారిత్రకమైన పోరాటం జరిగిందని, ఆ పోరాట స్ఫూర్తితో నేడు ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ ప్రజలను విభజిస్తూ పరిపాలిస్తున్న పాలకులపై పోరాడాలని *సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం పిలుపునిచ్చారు,* సోమవారం సిపిఎం వైరా మండల కమిటీ ,శాఖ కార్యదర్శుల సమావేశం.