గండీడ్: గండీడ్ మండల పరిధిలోని జూలపల్లి గ్రామంలో గ్రామ సభను అడ్డుకున్న గ్రామ ప్రజలు
రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాలకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభ కార్యక్రమాలు నాలుగు రోజులు పాటు కొనసాగుతున్న శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల్ జూలపల్లి గ్రామంలో ప్రభుత్వ అధికారులు చేపట్టిన గ్రామ సభలో అధికారులపై గ్రామ ప్రజలు తిరగబడ్డారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు మూడుసార్లు డాక్యుమెంట్స్ ఇచ్చిన ఇలాంటి సమాధానం లేకపోవడంతో మళ్లీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం అనడంతో సరికాదని గ్రామ ప్రజలు అధికారులపై ఆవేదన వ్యక్తం చేశారు