కరీంనగర్: గాంధీ చౌరస్తా వద్ద దొంగతనానికి యత్నించిన ఓ దొంగను పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు, పోలీసులకు అప్పగింత
Karimnagar, Karimnagar | Aug 31, 2025
ఓ దొంగను పట్టుకొని దేహశుద్ధి చేసి కట్టేసిన సంఘటన కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ రోడ్ వద్ద ఆదివారం రాత్రి...