ఫరూక్ నగర్: షాద్ నగర్ లో ఐటీ అధికారుల సోదాలు.. స్వస్తిక్ సంస్థ లో దాడులు నిర్వహించినట్లు వెళ్లడి
స్వస్తిక్ కంపెనీ, ప్రమోటర్ లో ఇల్లలో ఐటీ అధికారులు దాడులు..ఉదయం నుంచి కొనసాగుతున్న స్వస్తిక్ రియల్టర్ కంపెనీల్లో ఐటీ సోదాలు. చేపట్టారు.షాద్ నగర్, చేవెళ్ల,బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఐటీ రైడ్స్ నిర్వహించినట్టు తెలిపారు అధికారులు..కల్పన రాజేంద్ర, లక్ష్మన్ నివాసాల్లో సోదాలు నిర్వహించారు . షాద్ నగర్ లో స్వస్తిక్ సంస్థ భూవిక్రయం జరిపిన తెలిపారు..బ్యాలన్స్ షీట్ లో వివరాలు చూపలేదని తెలిపారు అధికారులు