పత్తికొండ: తుగ్గలి మండలంలో కార్గిల్ యుద్ధ వీర జవాన్ ధనుంజయుడికి అమరవీరులకు నివాళి
తుగ్గలి మండలంలోని మారెళ్ల గ్రామానికి చెందిన కార్గిల్ యుద్ధ వీర జవాన్ ధనుంజయుడికి అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఘనంగా మంగళవారం నివాళులర్పించారు. పత్తికొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ పులి శేఖర్ ఆయన విగ్రహానికి పుష్పాంజలులు అర్పించారు. 2018లో తుగ్గలి ఎస్ఐగా పనిచేసిన శేఖర్, గ్రామస్థులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.