హెడ్లైన్:
పాణ్యం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే సెంటర్ ను MLA గౌరు చరిత రెడ్డి ప్రారంభం
Panyam, Nandyal | Nov 11, 2025 పాణ్యం ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ఎక్స్రే సెంటర్ను ప్రారంభించారు. రోగులకు ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లలిత, డాక్టర్ వేణుగోపాల్, తాసిల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.