మిడుతూర్ ఫిర్యాదులొస్తున్నాయ్ పునరావృతం కాకూడదు రోగులను బయటికి పంపిస్తే చర్యలు:ఎమ్మెల్యే జయసూర్య
మీపై ఫిర్యాదులు వస్తున్నాయ్ వైద్య సిబ్బంది సమయపాలన లేదు రోగులను బయట ఆస్పత్రులకు పంపిస్తే కఠిన చర్యలుతప్పవనినందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య వైద్యసిబ్బందినిహెచ్చరించారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలోమంగళవారం ఆసుపత్రిలో నూతన ఎక్స్ రే గదిని మరియు కంప్యూటర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు,ముందుగా ఎమ్మెల్యేకు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తిరుపతి మరియు సిబ్బంది పుష్పగుచ్చంతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ముందుగా ఎమ్మెల్యే మాత్రలు పంపిణీ చేసే గదిలో ఉన్న మాత్రల తేదీలను పరిశీలించారు.రోగులతో ఎమ్మెల్యే ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.రోగుల