రంపచోడవరం: ఏపీ నుంచి ఒడిస్సా కి వెళ్లే రహదారిలో నీట మునిగిన లారీ-ప్రాణ భయంతో లారీ వదిలి బయటకు వచ్చిన డ్రైవర్, క్లీనర్
Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 28, 2025
చింతూరు డివిజన్ పరిధిలో శబరి నది సమీపంలో ఏపీ నుంచి ఒడిస్సా కు వెళ్లే రహదారిలో వరద నీటిలో వచ్చే ప్రయత్నం చేస్తున్న...