మార్కాపురం: చంద్రగ్రహణం సందర్భంగా చెన్నకేశవ స్వామి ఆలయం మూసివేసినట్లు తెలిపిన ప్రధాన అర్చకులు అప్పనాచార్యులు
India | Sep 7, 2025
ప్రకాశం జిల్లా మార్కాపురంలో వెలసిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం చంద్రగ్రహణం సందర్భంగా మూసివేశారు. ఆలయ ప్రధాన అర్చకులు...