పాకాల వద్ద నలుగురు మృతి పై వీడని మిస్టరీ
చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం వద్ద నలుగురు మృతి పై ఇప్పటివరకు మిస్టరీ వీడనే లేదు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. వారు ఆత్మహత్య చేసుకుంటే కలై సిల్వర్ నోటిలో గుడ్డ ముక్కలు ప్లాస్టర్ జయమాలిని చేతులకు ప్లాస్టర్ ఎవరు వేశారు దర్శిని తలకు బలమైన గాయం చాతిలో ఎముకలు విరిగిన ఆనవాళ్లు ఎందుకు ఉన్నాయి? ఎవరు ఎందుకు చంపారు అసలు ఏం జరిగింది? ఈ ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పాలి.