వికారాబాద్: NCD ఆన్లైన్ ప్రోగ్రామ్స్ నుండి ఏఎన్ఎం ను తొలగించి, ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
ఎన్సిడి ఆన్లైన్ ప్రోగ్రామ్స్ నుండి ఏఎన్ఎం తొలగించాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ ఆన్లైన్ ఎల్సిడి ప్రోగ్రామ్స్ నుండి రద్దు చేయాలని ఆన్లైన్ ఆఫ్లైన్ పనులు అంటే 12 గంటలు పని భారం పెరిగిందని ప్రభుత్వం కలెక్టర్ డీఎంహెచ్ వెంకటేష్ చేసి రెగ్యులర్గా చేసే ఆఫ్లైన్ పనులు గ్రామాల్లో డ్యూటీలు వేసుకోవాలని తెలిపారు.