జగిత్యాల: తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ సహకారంతో సత్ఫలితాలనిస్తున్న ‘ప్రవాసీ ప్రజావాణి'
మహిళలకు అండగా ఉండే సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని సఖి కేంద్రంలో ఇటీవల గొల్లపల్లి మండలానికి చెందిన ఒక మహిళ తన భర్త కోసం పడిన ఆరాటం ఆందోళనను తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్, అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి లు గల్ఫ్ కుటుంబాలను సీఎం ప్రజావాణి నోడల్ అధికారి దివ్యా దేవరాజన్ వద్దకు తీసికెళ్లి సమస్య తీవ్రతను ప్రవాసి ప్రజావాణి కి విన్నవించడం, దాంతో ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి జిల్లా సంక్షేమ శాఖ అధికారి డా బోనగిరి నరేష్ మరియు పలువురు పోలీస్ అధికారులను సంప్రదించడం, కేసు నమోదు చేయడం, చివరకు అక్కడి అధికారుల సహకారంతో ఆ మహిళ.