సర్వేపల్లి: సంఘం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొరివారి కండ్రికకు చెందిన భార్యాభర్తలు మృతి..
సంఘం మండలం పెరమణ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ఉన్న ఏడుగురు స్పాట్లో చనిపోగా.. అందులో తాళ్లూరి శ్రీనివాసులు, తాళ్లూరి రాధా నెల్లూరు రూరల్ మండలం కొరివారి కండ్రికకు చెందిన దంపతులు. ఆత్మకూరుకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దంపతులకు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.