*జర్నలిస్ట్ పై వైసీపీ నేత అనుచరుల దాడి* *రాయచోటి న్యూస్* అన్నమయ్య జిల్లా పరిధిలోని రాజంపేట నియోజకవర్గం సుండుపల్లె మండలంలోని రాచంవాండ్ల పల్లెకు చెందిన వల్లెపు శ్రీరాములు అనే జర్నలిస్టుపై సుండుపల్లె మండలం వైసీపీ నేత ఆనంద రెడ్డి అనుచరులు అనుంపల్లి అటవీ ప్రాంతంలో జర్నలిస్టు ద్విచక్ర వాహనాన్ని అడ్డగించి రాడ్లు,కర్రలతో దాడి చేసిన సంఘటన శుక్రవారం జరిగింది.బాధితుడి కథనం మేరకు వివరాల్లోకి వెళితే గత కొంతకాలంగా సుండుపల్లి మండలంలోని రాచంవాండ్లపల్లెకు సమీపంలో భూ సమస్యపై అటు వైసీపీ నేత ఆనందరెడ్డి,ఇటు జర్నలిస్టు శ్రీరాములు కుటుంబాల మధ్య భూ వివాదం నడుస్తోంది.ఈ క్రమంలో జర్