ఆలూరు: దేవరగట్టు బన్నీ ఉత్సవంలో తిమ్మప్ప మృతి, కుటుంబాన్ని పరామర్శించిన, మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు
Alur, Kurnool | Oct 8, 2025 హొళగుంద మండలం దేవరగట్టు బన్నీ ఉత్సవంలో మృతి చెందిన తిమ్మప్ప కుటుంబాన్ని అరికెర గ్రామంలో పరామర్శించడం జరిగిందని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు యు జి శ్రీనివాస్. బుధవారం వారు మాట్లాడుతూ.. మృతి చెందిన వారికి డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలని, కోరగా పోలీసులు గుండెపోటు వచ్చింది అని చెప్పడం సరి కాదన్నారు. ఈ విషయంపై హొళగుంద పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే వారు కేసు తీసుకోలేదన్నారు.