నవాబ్‌పేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలి: మాజీ ఎమ్మెల్యే ఆనంద్
Nawabpet, Vikarabad | Sep 12, 2025
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమిష్టి కృషిగా పని చేయాలని వికారాబాద్...