కోరుట్ల: ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామంలో అంగన్వాడి కేంద్రం మరియు ప్రైమరీ స్కూలుకు సంబంధించిన వంటగది నిర్మాణం పనులు ప్రశ్నించ
ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామంలో అంగన్వాడి కేంద్రం మరియు ప్రైమరీ స్కూలుకు సంబంధించిన వంటగది నిర్మాణం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీచేసిన కలెక్టర్ సత్యప్రసాద్