పటాన్చెరు: వీరభద్ర స్వామి దేవాలయం ఆవరణలో 8 కోట్ల 45 లక్షల వ్యయంతో 140 ఫీట్ల పొడవుతో ఆలయ ముఖ రాజగోపురం నిర్మాణం పనులకు శంకుస్థాపన
Patancheru, Sangareddy | Aug 7, 2025
గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి వీరభద్ర స్వామి దేవాలయం ఆవరణలో 8 కోట్ల నలభై లక్షల అంచనా వ్యయంతో 140 ఫీట్ల పొడవుతో...