గుంతకల్లు: గుత్తి మండలం పి.ఎర్రగుడి గ్రామ శివారులో నాటుసారా స్థావరంపై ఎక్సైజ్ పోలీసులు దాడి, 106 మద్యం ప్యాకెట్లు స్వాధీనం
Guntakal, Anantapur | Jul 26, 2025
అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని పి.ఎర్రగుడి గ్రామ శివారులో నాటుసారా స్థావరంపై ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు శనివారం...