పేదలకు పెన్నిధి ముఖ్యమంత్రి సహాయ నిధి : కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్
పుల్లంపేట మండలం అనంతసముద్రం పంచాయితీ చిన్న పల్లి పుల్లారెడ్డి గ్రామానికి చెందిన చెంగమ్మ కుటుంబానికి ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజూరైన 3,85,933చెక్కును ఆదివారం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ముక్క వరలక్ష్మి అందజేశారు. ప్రజలకు కష్ట సమయంలో తోడుగా ఉండటమే తన ప్రధాన దయమని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అన్నారు. ఈ సహాయం అనేక కుటుంబాలకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని ముక్కా వరలక్ష్మి పేర్కొన్నారు.