పట్టణంలో స్వర్ణముఖి నదిలో మునిగి మృతి చెందిన ఇద్దరు బాలురు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి మృతదేహాలు బంధువులకి అప్పగింత
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో నీట మునిగి మృతి చెందిన ఇద్దరు బాలుర మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి మృతదేహాలు బంధువులకు అప్పగింత వివరాల్లోకి వెళితే పట్టణంలోని హారుణ్, మరియు గుణ వీరిద్దరూ స్వర్ణముఖి నదిలో నీట మునిగి మృతి చెందారు ఆదివారం మధ్యాహ్నం ఇద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు బాలురు మృతి పట్టణంలో విషాదం అలుముకున్నాయి అలాగే ప్రైవేట్ అంబులెన్స్ సిబ్బంది ఉచిత సేవ చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు