కోరంగి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత, రోడ్డు ప్రమాదానికి కారకుడైన వారిని మార్చారని బాధిత కుటుంబ సభ్యుల నిరసన
Kakinada Rural, Kakinada | Aug 18, 2025
ఆదివారం తాళరేఖ పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే ఈ ప్రమాదానికి కారికుడైన...