చిత్తూరు అఖండ 2 సినిమా అభిమానుల ఫ్యాన్స్ టికెట్టును చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ 5 లక్షల రూపాయలు వేచించి అభిమానుల కోరిక మేరకు టికెట్ కొనుగోలు చేశారు ఈ ధనముతో చిత్తూరు నగరంలో నందమూరి బాలకృష్ణ అసోసియేషన్ పేరిట బస్టాండ్ షెల్టర్ నిర్మాణం చేపడతామని ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు